¡Sorpréndeme!

Marriages: ఈమె వయసు కంటే మొగుళ్లే ఎక్కువ..23 ఏళ్లకే 25మందిని పెళ్లాడిన యువతి..| Asianet News Telugu

2025-05-21 1,138 Dailymotion

స్నేహం, ప్రేమ పేరిట మోసాలకు పాల్పడటం చూసి ఉంటారు. పెళ్లి పేరిట అమ్మాయిలతో హనీ ట్రాప్ చేసి మోసాలకు పాల్పడటమూ చూసి ఉంటారు. ఈ రెండూ కలిపి కొత్త రికార్డ్ కొట్టేసింది ఓ కిలాడీ లేడీ. 23 ఏళ్లకే 25 పెళ్లిళ్లు చేసుకొని మోసాల్లో కూడా అందె వేసిన చెయ్యి అని నిరూపించుకుంది.

#AsianetNewsTelugu #marriages #bhopal #anuradhapaswan #rajasthan

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️